చేవెండ్ర రామకృష్ణ
- విజయవాడ, భారతదేశం
నా పేరు రామకృష్ణ., తెలుగు రాష్ట్రాల్లో 18 సం' పైగా సీనియర్ న్యూస్ ప్రజంటర్‌గా మీ అందరికీ సుపరిచితమే. హెల్త్ కేర్, డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో గడచిన 10 సం'రాలుగా "Self employed"గా పనిచేస్తునాను. పెట్టుబడుల ఆవశ్యకత ఏమిటి - డిజిటల్ అసెట్స్ ప్రయోజనాలు వివరిస్తూ... ఒక "Investor"గా, అడ్వైసర్‌గా కూడా పనిచేస్తూ పలు శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.
0
Following
0
Followers